నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన విక్టరీ ఫ్యాన్స్
VKB: విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని, జాతీయ నటుడు దగ్గుబాటి వెంకటేష్ ప్రత్యేక క్యాలెండర్‌ను జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ ఘనంగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరిగే సుధాకర్ గారు హాజరై క్యాలెండర్‌ను విడుదల చేశారు. తమ అభిమాన నటుడు విక్టరీ వెంకటేష్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.