'తాగేందుకు నీళ్లు లేక విలవిల్లాడుతున్న ప్రజలు'

KMR: కామారెడ్డి పట్టణంలో నీటిఎద్దడి ఉందని, పెద్ద చెరువులో నీరు సరిపడా ఉన్నప్పటికీ నీటి సరఫరాలో ఇబ్బందులు ఉన్న పట్టించుకోవడం లేదని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా అధ్యక్షుడు జబ్బర్ నాయక్ ఆరోపించారు. ఈ సందర్భంగా శనివారం అయన మాట్లాడుతూ.. ఆర్డీవో కార్యాలయం వద్ద ఉన్న రెండు ట్యాంకులు గడి రోడ్డులో ఒక్క ట్యాంకులో నీటిని నింపడానికి సమస్యగా మారిందన్నారు.