VIDEO: ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
ADB: బేల మండల కేంద్రంలో డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఆదిలాబాద్‌కు తరలించిన పరీక్ష కేంద్రానికి తిరిగి బేలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రఘునాథ్ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం చేస్తానని చెప్పడంతో ధర్నా విరమించారు.