పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

పత్తి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

WGL: నర్సంపేట పట్టణంలో మార్కెట్ యార్డుల్లో ఎమ్మెల్యే దోంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద కలిసి పత్తి, మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీసీఐ కపాస్ కిసాన్ యాప్‌ ద్వారా రైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పత్తిని తీసుకురావాలని, రైతులు తేమ శాతం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సూచించారు.