పుంగనూరులో ఈనెల16 వాహనాల వేలం పాట

పుంగనూరులో  ఈనెల16 వాహనాల వేలం పాట

CTR: పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో సీజ్‌ చేసిన వాహనాలను ఈనెల 16న ఉదయం 10 గంటలకు వేలం వేయనున్నట్లు ఎక్సెజ్‌ సీఐ సురేష్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఈఎస్‌ కృష్ణ కిషోర్‌రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ మధ్యం రవాణాలో సీజ్‌ చేసిన వాహనాలను వేలం వేస్తున్నామన్నారు. తగిన ధరావత్తు చెల్లించి, వాహనాల వేలం పాటలో పాల్గొనవచ్చు అన్నారు.