1,308 నామినేషన్లు చెల్లుబాటు

1,308 నామినేషన్లు చెల్లుబాటు

MLG: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు స్వీకరించిన నామినేషన్లలో 1308 నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు అధికారులు వెల్లడించారు. వెంకటాపూర్, ములుగు, మల్లంపల్లి మండలాల్లోని 52 సర్పంచ్ స్థానాలకు 2004 నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. 462 వార్డు స్థానాలకు 1,064 నామినేషన్లు అర్హత సాధించినట్లు తెలిపారు. కాగా ఈ మండలాల్లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్నాయి.