నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి

నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థ రెడ్డి

TG: ప్రత్యూష మృతి కేసు దోషి సిద్ధార్థ రెడ్డి హైదరాబాద్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అమెరికా నుంచి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. కాగా, 2002 ఫిబ్రవరి 23న సినీనటి ప్రత్యూష మృతి చెందింది. అయితే ప్రత్యూషది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ ఆమె తల్లి న్యాయపోరాటం చేసింది.