పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎన్నిక

పొట్టి శ్రీరాములు పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎన్నిక

VZM: జాతీయ ట్రస్ట్ 'అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి' జిల్లా అధ్యక్షులుగా ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి నాగరాజును నియమించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు జీ.వేణుగోపాల్ తెలియజేసారు. శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో నాగరాజుకు నియామక పత్రాన్ని అందజేశారు.