VIDEO: పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన

VIDEO: పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన

BHNG: భువనగిరిలోని హనుమాన్ వార్డులో DYFI, NPRD ఆధ్వర్యంలో ఆదివారం మహిళలు నిరసన చేపట్టారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలతో సామాన్యులపై మోయలేని భారం పడుతోందని, తక్షణమే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.