హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గ్యాస్ కొరత రాష్ట్రాల సమస్య కాదు కేంద్రం సమస్య: హనుమంతరావు 
➢ గోల్కొండ పరిధిలో కుళ్లిన మాంసాన్ని అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
➢ ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు పేర్లను వెల్లడించిన కేటీఆర్
➢ కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్‌మెంట్ చేస్తే సహకరిస్తా: ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి