VIDEO: వీరభద్రుడిని దర్శించుకున్న రైతు కమిషన్ సభ్యులు

VIDEO: వీరభద్రుడిని దర్శించుకున్న రైతు కమిషన్ సభ్యులు

మహబూబాబాద్: జిల్లా కురవి మండలకేంద్రంలోని శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలో రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతు కమిషన్ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న కోదండ రెడ్డికి అర్చకులు పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. దేవతామూర్తుల దర్శనానంతరం సభ్యులను ఘనంగా సన్మానించారు.