కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నందికొట్కూరుకు చెందిన నకిలీ IAS ఆఫీసర్ శశికాంతుని అరెస్ట్ చేసిన HYD పోలీసులు
➢ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న సీఐఎస్ఎఫ్ డీఐజీ రాఘవేంద్ర కుమార్
➢ రాయలసీమ యూనివర్సిటీ తుంగభద్ర బాయ్స్ హాస్టల్ గదిలో నాగుపాము ప్రత్యక్షం
➢ ప్లాస్టిక్ వ్యర్థాల నిషేధంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం: మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్