నేడు బండలాగుడు పోటీలు

నేడు బండలాగుడు పోటీలు

KDP: గోపవరం మండలం బుచ్చనపల్లెలో ఉన్న అంకాలమ్మ సమేత మల్లం కొండేశ్వర స్వామి తిరుణాళ్ల సందర్భంగా ఈ నెల 20వ తేదీన ఓల్డ్ కేటగిరి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటి బహుమతి రూ. 40వేలు, రెండో బహుమతి రూ. 30వేలు, మూడవ బహుమతి రూ. 25 వేలు, నాలుగవ బహుమతి రూ. 15వేలు అందజేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు.