25న రాజమండ్రికి రానున్న మాజీ సీఎం జగన్

25న రాజమండ్రికి రానున్న మాజీ సీఎం జగన్

E.G: ఈనెల 25న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రి రానున్నట్లు మాజీ హోం మంత్రి, గోపాలపురం వైసీపీ ఇంఛార్జ్ తానేటి వనిత తెలిపారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలువనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు హాజరు కావాలని కోరారు.