VIDEO: ములుగు జిల్లాలో సజావుగా పోలింగ్

VIDEO: ములుగు జిల్లాలో సజావుగా పోలింగ్

ములుగు జిల్లా వెంకటాపూర్, మల్లంపల్లి మండలాల్లో ఆదివారం రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు సజావుగా కొనసాగుతున్నాయి. గ్రామస్తులు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. పోలీసులు, అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదు.