సూర్యాపేటలో వ్యభిచారం గుట్టురట్టు

సూర్యాపేటలో వ్యభిచారం గుట్టురట్టు

SRPT: వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ కిరాయి ఇంటిపై సూర్యాపేట రూరల్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలితో పాటు విటుడును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై బాలు నాయక్ తెలిపారు. బుధవారం జనగాం క్రాస్ రోడ్ సమీపంలో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారంతో ఎస్సై దాడులు నిర్వహించారు. ఇద్దరిపై చేసిన నమోదుచేసి ఈరోజు రిమాండ్‌కి పంపారు.