నెల్లూరులో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం!

నెల్లూరులో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం!

నెల్లూరు నగరంలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్ నందన్ కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న 250 బహుళ అంతస్తులను అధికారులు గుర్తించారు. విధుల్లో అలసత్వం వహించిన ప్లానింగ్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనుమతి లేని భవనాలను కూల్చివేస్తామని కమిషనర్ హెచ్చరించారు.