మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలు

మహానటి సావిత్రి 90వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె కూతురు విజయ చాముండేశ్వరి ప్రకటించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో డిసెంబర్ 1-6 వరకు 'సావిత్రి మహోత్సవ్' పేరిట ఈ వేడుకలు జరగనున్నట్లు తెలిపారు. మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానుండగా.. పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.