మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలోని రైల్వే డబ్లింగ్ పనులను పరిశీలించిన ఎంపీ డీకే అరుణ
★ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు
★ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోంది: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
★ బాలానగర్‌లో బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించిన అధికారులు