శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హోంమంత్రి

శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హోంమంత్రి

VSP: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా ఇవాళ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను తొలుత ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆమెకు స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు.