జిల్లా అధ్యక్ష దక్కకపోవడంతో మోహన్ రెడ్డి అసంతృప్తి

జిల్లా అధ్యక్ష దక్కకపోవడంతో మోహన్ రెడ్డి అసంతృప్తి

NLG: జిల్లా DCC అధ్యక్ష పదవి తనకు రాకపోవడంపై గుమ్మల మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిబద్ధతతో పార్టీ కోసం పని చేసినా, కుల కారణాల వల్ల తనకు పదవి దక్కలేదని ఆవేదన చెందారు. NLG, నకిరేకల్, మిర్యాలగూడ, మునుగోడు, నాగార్జునసాగర్ నాయకులు తన పేరును సూచించిన పదవి మాత్రం ఇతరులకు వెళ్లిందన్నారు. ఇక RTC కార్పొరేషన్ ఛైర్మన్ పోస్ట్ వస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.