పేదలకు మాత్రమే ఇళ్లను ఇవ్వాలని వినతి

పేదలకు మాత్రమే ఇళ్లను ఇవ్వాలని వినతి

HNK: కాజీపేట మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం కుల వివక్ష పోరాట సమితి కార్యకర్తలు తహసిల్దార్ బావు సింగ్ కు వినతి పత్రం సమర్పించారు. మండలంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిల్వ నీడలేని నిరుపేదలకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అధ్యక్షుడు ఓరుగంట సాంబయ్య పాల్గొన్నారు