బైనపల్లిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం

బైనపల్లిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం

NDL: బేతంచెర్ల మండలం బైనపల్లి గ్రామంలోని నాగమల్లేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుంచి కళ్యాణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.