పోడుదారులపై అక్రమ కేసులు పెట్టడం దారుణం: CPM

పోడుదారులపై అక్రమ కేసులు పెట్టడం దారుణం: CPM

KMM: కారేపల్లి మండలం మాణిక్యరావు ఎర్రబోడు ఊటవాగు ప్లాంటేషన్ పోడు వివాదంలో ఫారెస్టు అధికారులు పేదలపై దాడులు చేయటమే కాక అక్రమంగా కేసులు బనాయించారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆక్షేపించింది. దీనికి సంబంధించి శుక్రవారం ఫారెస్టు డివిజనల్ అధికారి వెంకట్‌నాయక్‌కు సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.