VIDEO: శవ పేటిక మోసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

VIDEO: శవ పేటిక మోసిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

NDL: ఏపీ ముస్లిం మైనార్టీ ఆవాజ్ కమిటీ మాజీ కో-ఆర్డినేటర్ అబ్బు బక్కర్ విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. విషయం తెలిసిన రాష్ట్ర వైసీపీ యువజన విభాగ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, నంది కోట్కూరు ఇంఛార్జ్ ధారా సుధీర్ అబ్బు బక్కర్‌కు నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఆయన అంత్యక్రియలో పాల్గొని శవ పేటికను మోశారు.