నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నల్గొండ డిపో ముందు సీఐటీయూ, కార్మిక నేతల ధర్నా
★ దేవరకొండలో అసెంబ్లీ ముట్టడికి యత్నించిన BRS నాయకులు అరెస్ట్
★ మిర్యాలగూడలో బైక్‌ను ఢీకొట్టిన ధాన్యం ట్రాక్టర్.. 12 ఏళ్ల బాలుడు మృతి
★ నల్గొండ చలో అసెంబ్లీ' కార్యక్రమానికి బయలుదేరిన మున్సిపల్ కార్మికులు
★ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ కొరత.. బంక్‌ల ఎదుట ‘నో స్టాక్' బోర్డులు!