నేడు పలు ప్రాంతల్లో విద్యుత్ అంతరాయం

నేడు పలు ప్రాంతల్లో విద్యుత్ అంతరాయం

NLR: జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం పవర్ కట్ ఉంటుందని విద్యుత్ శాఖధికారులు తెలిపారు. 33/11 కేవీ విద్యుత్ బీవీ నగర్ సబ్ స్టేషన్ పరిధిలోని కొండాయ పాలెం ఫీడర్ నందు మరమ్మతుల కారణంగా వనంతోపు, మినీ బైపాస్, పెద్ద బావి సెంటర్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వెల్లడించారు.