సిసి రోడ్డు పనుల ప్రారంభం
PDPL: కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి 2వ వార్డులో CC రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి పాలకవర్గ సభ్యులు పనులు ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యం పరిశుభ్రతతో పాటు, రాకపోకల మెరుగుదలకు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం వల్ల గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ అనిల్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.