కాంగ్రెస్ నాయకుడును పరామర్శించిన ఎమ్మెల్యే
SRPT: చింతలపాలెం మండలం కష్టాపురంలో శుక్రవారం ప్రత్యర్థుల దాడిలో గాయపడి, కోదాడ సురేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నాయకులు షేక్ దాదా బుడేని శనివారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పరామర్శించారు. దాదా బుడేకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సంబంధిత డాక్టర్లుకు సూచించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.