VIDEO: జాతీయ రహదారిపై ధర్నా

VIDEO: జాతీయ రహదారిపై ధర్నా

KNR: శంకరపట్నం మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చెర్ల అనిత ఆధ్వర్యంలో కేశవపట్నం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకతను ఖండిస్తూ, మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంలో బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. మహిళల హక్కుల విషయంలో కాంగ్రెస్ తీరును విమర్శించారు.