సర్పంచ్‌గా నామినేషన్ వేసిన MSC గ్రాడ్యుయేట్

సర్పంచ్‌గా నామినేషన్ వేసిన MSC గ్రాడ్యుయేట్

SRD: ఖేడ్ మండలం సంజీవనరావుపేట గ్రామానికి చెందిన MSC గ్రాడ్యుయేట్ పోశెట్టి జ్యోతి భూపాల్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గురువారం సంజీవ్ పేట క్లస్టర్ నామినేషన్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారికి ఆమె తన భర్తతో కలిసి నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. జనరల్ మహిళా స్థానానికి ఆమె పోటీ చేస్తున్నారు.