కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పులివెందుల‌లో ఐసీడీఎస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన పీడి రమాదేవి 
➢ బలపనూరులో మనస్థాపంతో ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య
➢ మైదుకూరులో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం 
➢ చేనేత సమస్యల పరిష్కారానికి కృషి: రాజంపేట TDP ఇంఛార్జి చమర్తి