విషసర్పం కాటేసిన వ్యక్తికి అస్వస్థత

విషసర్పం కాటేసిన వ్యక్తికి అస్వస్థత

CTR: చౌడేపల్లిలో ఓ వ్యక్తి సర్పం కాటుకు గురయ్యాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాజు అనే మేస్త్రి స్థానికంగా ఓ ఇంటిలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా సర్పం కాటేసింది. దీంతో అస్వస్థతకు గురైన అతన్ని వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో వైద్యులు మదనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.