'రేపు భైంసాలో ప్రజావాణి రద్దు'

'రేపు భైంసాలో ప్రజావాణి రద్దు'

NRML: బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రతి బుధవారం జరిగే ప్రజావాణి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల రద్దు చేశారు. ఈ విషయాన్ని ఎస్పీ జానకి షర్మిల మంగళవారం తెలిపారు. బైంసా సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. వచ్చే బుధవారం నుంచి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.