ఖమ్మంలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

KMM: ఖమ్మం రూరల్ మండలంలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రాఘవ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మంత్రి పొంగులేటి నాయుడుపేట సర్కిల్లోని TCV ఫంక్షన్ హాల్ నందు నిర్వహించే ఇఫ్తార్ విందులో పాల్గొంటారని చెప్పారు అనంతరం మంగళగూడెం గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని పేర్కొన్నారు.