నేటి కూరగాయల ధరల వివరాలు
GNTR: తెనాలిలోని ఇందిరా ఎర్విన్ పార్క్ రైతు బజార్‌లో సోమవారం కూరగాయల ధరలు కేజీలలో ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ.32, వంకాయ, పచ్చిమిర్చి రూ.44, బెండకాయ, క్యాబేజీ రూ.24, కాకరకాయ రూ.37, బీరకాయ రూ.38, క్యారెట్ రూ.48, దొండకాయ రూ.34, బంగాళదుంప రూ.29, పెద్ద ఉల్లి రూ.25, గోరుచిక్కుడు రూ.42, దోసకాయ రూ.22, బీట్రూట్ రూ.28, కీరదోస రూ.30లుగా విక్రయిస్తున్నారు.