వంశీకృష్ణ సమక్షంలో భారీ చేరికలు

వంశీకృష్ణ సమక్షంలో భారీ చేరికలు

MBNR: బల్మూర్ మండలం వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువ వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూస ఇతర పార్టీల నాయకులు సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.