VIDEO: FLASH.. లారీ బోల్తా.. ఒకరి మృతి
ADB: ఇచ్చోడ మండల కేంద్రానికి సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో అందులోని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని జేసీబీ సహాయంతో బయటకు తీసి స్థానిక రీమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు పెట్రోలింగ్ సిబ్బంది తెలియజేశారు.