బాండ్ పేపర్ పై 14 హామీలు..!

బాండ్ పేపర్ పై 14 హామీలు..!

MHBD: జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బోడ ఉమా రాంజీ నాయక్ తనను గెలిపిస్తే 14 హామీలను నెరవేరుస్తానని బాండ్ రాసిచ్చారు. ఐదేళ్లు ఇంటి పన్ను, నల్లా పన్ను రద్దుతో పాటు ఆడ శిశు కిట్, అంత్యక్రియలకు రూ. 5 వేలు వంటి కీలక హామీలు ఇందులో ఉన్నట్లు ఆమే తెలిపింది.