ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ జిల్లాలో ముగిసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నిరసన ర్యాలీలు
➦ APSADA రిజిస్ట్రేషన్లు పురోగతిపై ఫిషరీస్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ చదలవాడ
➦ ధాన్యం కొనుగోలులో జాప్యం వద్దు: జేసీ రాహుల్ కుమార్ రెడ్డి
➦ నరసాపురంలో సఖీ సురక్ష మెగా హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్