నేడు CRDA కార్యాలయంలో గ్రీవెన్స్ డే

నేడు CRDA కార్యాలయంలో గ్రీవెన్స్ డే

GNTR: రాజధాని ప్రాంత రైతులు, కూలీలు స్థానికుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ (CRDA) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. అమరావతి గ్రామాల్లోని ప్రజలు తమ ఫిర్యాదులు, అర్జీలను వివిధ విభాగాల అధికారులకు నేరుగా అందజేయవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్‌లో జరిగే ఈ అవకాశాన్ని రాజధాని ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోండి.