VIDEO: 257 కేజీల గంజాయి స్వాధీనం

VIDEO: 257 కేజీల గంజాయి స్వాధీనం

PPM: పాచిపెంట మండలం గోగాడవలస దగ్గర భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు వాహన తనిఖీలు చేస్తుండగా ఒడిస్సా నుండి అక్రమంగా రెండు వాహనాలో తరలిస్తున్న 257 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి వాహనాలు వదిలి నిందుతులు పరారైయ్యారు. పట్టుకున్న గంజాయి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.