నేడు మియాపూర్ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం

నేడు మియాపూర్ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం

HYD: ఆర్టీసీ మియాపూర్-1 డిపో పరిధిలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ మోహన్‌రావు తెలిపారు. ప్రయాణికులు సర్వీస్‌ల పై సమస్యలు సూచనలు, సలహాలను డిపో మేనేజర్ నంబర్ 9959226153కు శనివారం ఉదయం 11 గంటల నుంచి మ.12 గంటల వరకు తెలియజేయాలని సూచించారు. వివాహాది శుభకార్యాలకు, సూపర్ లగ్జరీ, లహరి బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపారు.