'బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి'
NZB: చొక్కయాద్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు సింహాగ్రి స్వామి తెలిపారు. ఈ మేరకు బుధవారం చొక్కయ్య తెలిపారు. ఈనెల 21న ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాలు గ్రామాలయం నుంచి గుట్టపైకి ఎదుర్కోలు, 22న ఉదయం ప్రాభోదిక, విశ్వక్షేన విధి, అభిషేకం, ఎదుర్కోలు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం వుంటుందాన్నారు.