మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు మంజూరు: MLA
NGKL: నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. నూతన పాలకవర్గ తొలి సమావేశంలో పాల్గొన్న ఆయన, ఈ నిధులతో పట్టణంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని వెల్లడించారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.