కేంద్రం తీరుతో రైతాంగానికి తీవ్రనష్టం: SKM

WGL: కేంద్రం తీరుతో రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు రాచర్ల బాలరాజు అన్నారు. పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్ శ్రీకాంత్‌కు వినతిపత్రం అందించారు. విదేశీ పత్తి దిగుమతిపై 50 శాతం సుంకాన్ని విధించాలని డిమాండ్ చేశారు.