ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ చినతాడేపల్లి జాతీయ రహదారి వద్ద కాలువలోకి దూసుకెళ్లిన టెంపో.. 15 మందికి గాయాలు
✦ నరసాపురంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలపై దాడులు.. 14 సిలిండర్లు స్వాధీనం
✦ భీమవరంలో గ్యాస్ సిలిండర్‌కు పూలమాలవేసి, కట్టెల పొయ్య వెలిగించి కాంగ్రెస్ వినూత్న నిరసన
✦ అమరావతి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ చదలవాడ నాగరాణిని అభినందించిన సీఎం చంద్రబాబు