OFFICIAL: SRHకు కొత్త కెప్టెన్‌

OFFICIAL: SRHకు కొత్త కెప్టెన్‌

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ గాయం కారణంగా IPLలో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఈ క్రమంలో కమిన్స్ కోలుకునే వరకు SRHకు కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌‌ను, వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మను యాజమాన్యం ప్రకటించింది. కాగా గత IPL సీజన్‌లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో SRH అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయింది.