జిల్లాలో 'దంగల్' సీన్ రిపీట్

జిల్లాలో 'దంగల్' సీన్ రిపీట్

నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో 'దంగల్' సీన్ రిపీట్ అయ్యింది. ఉగాది సందర్భంగా నిర్వహించిన కుస్తీ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన రోహిణి పాల్గొంది. ఈ నేపథ్యంలో నువ్వా-నేనా అన్న రీతిలో ఓ బాలుడితో పోటీపడి విజయం సాధించి తన సత్తా చాటుకుంది. రోహిణి ప్రతిభకు మంత్రముగ్దులైన ప్రేక్షకులు చప్పట్లు, హర్షధ్వానాలతో అభినందించారు.