ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలకు రేపే ఆఖరి గడువు

ఓపెన్ టెన్త్ ఇంటర్ ప్రవేశాలకు రేపే ఆఖరి గడువు

SRPT: చదువు మధ్యలో ఆపేసిన వారు 10వ తరగతి, ఇంటర్ పూర్తి చేసుకోవడానికి కోదాడ పట్టణంలోని లక్ష డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అకాడమీలో అపరాధ రుసుము లేకుండా ఆగస్టు 22 చివరి తేదీ అని గురువారం అకాడమీ కోఆర్డినేటర్ అనంతుల సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు 954210771 నెంబర్‌కి సంప్రదించాలన్నారు.